స్వీట్ కంటే నిద్రలేమితోనే షుగర్ ముప్పు ఎక్కువా? నిపుణులు చెబుతున్న నిజం ఇదే..!
నిద్రలేమితో రక్తంలో చక్కెర నియంత్రణ ప్రభావితం
నిద్ర తగ్గితే ఇన్సులిన్ సున్నితత్వం తగ్గే ఛాన్స్
నిద్రలేమితో కార్టిసోల్ స్థాయులు పెరిగే అవకాశం
ఆకలి పెరగడంతో ఎక్కువగా తినే అవకాశం
రోజూ ఐదు, ఆరు గంటల నిద్ర అలవాటు మంచిది…