Take a fresh look at your lifestyle.
Browsing Tag

Shankaran movie

శంకరన్నో అదరగొట్టేశావ్ – ప్రియదర్శికి హరీష్ రావ్ సన్మానం

'ది ప్యారడైజ్‌'లో ఎమ్మెల్యే శంకరన్నగా ప్రియదర్శి నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ రోల్ కేసీఆర్‌ను పోలి ఉండడంతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఫిదా అవుతున్నారు.