సత్తుపల్లిలో 73వ రాష్ట్రస్థాయి మహిళల కబడ్డీ పోటీలు
(మెట్రో న్యూస్)
అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో క్రీడా సంబరాలు
మంత్రి పొంగులేటి జన్మదినం సందర్భంగా మహిళా క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యం – మాజీ టి జి ఐ డి సి చైర్మన్ మువ్వా విజయబాబు
సత్తుపల్లి లోని రాణి సెలబ్రేషన్ లో…