ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
(మెట్రో న్యూస్):
క్వింటాలుకు ఏ-గ్రేడ్‌కు రూ.2,461.. సాధారణ రకానికి రూ.2,441
కొల్చారం మండలం నాయిని జలాల్పూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ చైర్మన్…