అభిమానుల ప్రేమకు రష్మిక బహుమతి.. 400 కుటుంబాలకు సాయం
3 నెలల పాటు నిత్యావసరాల ఖర్చును భరించనున్న రష్మిక
ఏడాది పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు వెల్లడి
కుటుంబాలు డబ్బు ఆదా చేసి భవిష్యత్తుకు ఉపయోగించుకోవాలని ఆకాంక్ష
తన సేవాభావానికి జయమ్మ పాత్ర కూడా స్ఫూర్తి అని వ్యాఖ్య…