హైదరాబాద్‌కు రసాయనాలతో తయారు చేసిన కల్తీ పాల సరఫరా.. రంగారెడ్డి జిల్లాలో గుట్టురట్టు!
రంగారెడ్డి జిల్లా పోచారంలో కల్తీ పాల కేంద్రంపై దాడి
పాల పొడి, హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో సింథటిక్ పాలు తయారీ
ఒక నిందితుడిని అరెస్ట్ చేసి 100 లీటర్ల కల్తీ పాలు స్వాధీనం
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ పాల దందాను…