ప్రజలకు పారదర్శకమైన పోలీస్ సేవలు అందించాలి.
మెట్రో న్యూస్ :
సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి.
తంగాళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.
తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ను శుక్రవారం జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే…