ప్రజావాణికి 35 దరఖాస్తుల రాక అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
(మెట్రో న్యూస్):
ప్రజావాణికి 35 దరఖాస్తుల వచ్చాయి. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి.. ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అర్జీలు స్వీకరించారు. మొత్తం 35 అర్జీలు రాగా, సంబంధిత అధికారులకు అందజేసి..…