ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ కవాతు
ఢిల్లీ (మెట్రో న్యూస్):
సీఎం రేవంత్ సహా హాజరైన
మంత్రులు, ప్రజాప్రతినిధులు
ఓట్ బచావో-దేశ్ బచావో
నినాదాలతో హోరెత్తిన హస్తిన
దేశ రాజధాని ఢిల్లీ పురవీధుల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కదంతొక్కారు. ఓట్ బచావో-దేశ్ బచావో…