రూ.10 కోట్లతో సన్నూరు వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి
పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి – ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
జిల్లా కలెక్టర్ సత్య శారదతో ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష
మెట్రో న్యూస్
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరు గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ స్వయంభూ వేంకటేశ్వర స్వామి ఆలయ…