జాతీయ ఐక్యతకు కృషి చేసిన మహానుభావులు వల్లభ్ భాయ్ పటేల్
( మెట్రోన్యూస్ )
-నివాళులర్పించిన ఎమ్మెల్యే ధన్ పాల్...
జాతీయ ఐక్యత కోసం కృషి చేసిన మహానుభావులు ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు . సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా…