‘ఆ వయసు వచ్చాక అర్థమవుతుంది’.. యువతకు ధోనీ ఫిట్‌నెస్ పాఠం
యువతరం ఫిట్‌నెస్, క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించిన ఎంఎస్ ధోనీ
శారీరక శ్రమ తగ్గినా, పాత ఆహారపు అలవాట్లు కొనసాగించడంపై ఆందోళన
పిల్లలను చిన్నప్పటి నుంచే క్రీడల్లో ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సలహా
30-35 ఏళ్లు దాటాక…