ఆసియా క్రీడల్లో మీరాబాయి చానుకు చారిత్రక రజతం.. భారత్ ఖాతాలో మరో 3 పతకాలు
ఆసియా క్రీడల్లో తొలిసారి పతకం గెలిచిన మీరాబాయి చాను
సాఫ్ట్ టెన్నిస్‌లో భారత్‌కు తొలి కాంస్యం అందించిన జై మీనా
షూటింగ్ స్కీట్ టీమ్ ఈవెంట్‌లో కాంస్యం నెగ్గిన పురుషుల జట్టు
10మీ ఎయిర్ పిస్టల్ ఫైనల్‌లో నిరాశపరిచిన మను భాకర్…