ఆర్నబ్ తుపాను: ఉప్పాడ తీరంలో సముద్రం ఉగ్రరూపం.. రోడ్డుపైకి బండరాళ్లు
ఆర్నబ్ తుపాను ప్రభావంతో ఉప్పాడ తీరంలో ఎగసిపడుతున్న అలలు
రక్షణ గోడపై నుంచి రోడ్డుపైకి కొట్టుకొచ్చిన భారీ బండరాళ్లు
కాకినాడ-ఉప్పాడ బీచ్ రోడ్డులో పూర్తిగా స్తంభించిన ట్రాఫిక్
బంగాళాఖాతంలో ఏర్పడిన 'ఆర్నబ్' తుపాను ప్రభావంతో…