డేటింగ్ యాప్ మోసం: జూబ్లీహిల్స్ పబ్‌లో యువకుడికి రూ. 29,000 బిల్లు!
డేటింగ్ యాప్‌లో పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన యువకుడు
జూబ్లీహిల్స్ పబ్‌లో రూ. 29,000 బిల్లు వేసి వసూలు
పబ్ యాజమాన్యంతో యువతి కుమ్మక్కైందని బాధితుడి ఆరోపణ
బాధితుడు హేమంత్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు…