అప్లయ్ చేసుకున్న వాళ్లందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి లేదంటే సింగరేణి గేటు ఎదుటే ఆమరణ దీక్ష టీఆర్ఎస్…
హైదరాబాద్ (మెట్రో న్యూస్):
మెడికల్ బోర్డుకు అప్లయ్ చేసుకున్న వారందరినీ అన్ ఫిట్ చేసి వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని టీఆర్ఎస్ చీఫ్ కవిత డిమాండ్ చేశారు. రెండు నెలల పాటు వేచి చూస్తాం. ఇప్పటి నుంచి మెడికల్ బోర్డులో అన్ ఫిట్ 80 శాతానికి…