తాళ్లపాక సిద్ధేశ్వర స్వామి ఆలయం- శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం
త్రేతాయుగంలో శ్రీరాముడు స్థాపించిన అనేక శివాలయాల్లో తాళ్లపాకలోని సిద్ధేశ్వరస్వామి ఆలయం కూడా ఒకటి. శ్రీరాముని తర్వాత తాళ్లపాకలోని శివుడు ఎందరో ఋషులు సిద్ధుల పూజలందుకున్నాడు. అందుకే ఈ స్వామికి సిద్ధేశ్వరస్వామి అని పేరు వచ్చింది.
సిద్దేశ్వర…