జుట్టు రాలేందుకు కేవలం పోషకాహార లోపమే కారణమా.. నిపుణులు ఏం చెబుతున్నారు..
దువ్వెనపై, దిండు మీద లేదా స్నానం చేసినప్పుడు సాధారణం కంటే ఎక్కువగా జుట్టు కనిపించడం ఆందోళన కలిగిస్తుంది. కొంతమేర జుట్టు రాలడం సహజమే అయినప్పటికీ, అకస్మాత్తుగా లేదా ఎక్కువగా జుట్టు రాలడం వెనుక వివిధ కారణాలు ఉంటాయి. జన్యుపరమైన కారణాలు,…