ఎస్ఐ,కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌కు ఉచిత శిక్షణ, అర్హులైన ఎస్సీ,ఎస్టీ డిగ్రీ అభ్యర్థులు దరఖాస్తు…
జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఉమపతి.
అక్టోబర్ 14 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తుల స్వీకరణ నాగర్ కర్నూల్ బ్యూరో.
(మెట్రో న్యూస్)
నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న యువతీ,యువకులు పోలీస్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అర్హులైన…