ప్రభుత్వ బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ హైమావతి
-విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించాలి
మెట్రో న్యూస్ బెజ్జంకి :
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో అన్నం ,మిల్…