స్వల్పంగా తగ్గిన పసిడి, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా..!
తెలుగు రాష్ట్రాల్లో ఒకేలా ఉన్న పసిడి రేట్లు
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,38,790
కిలో వెండి ధర రూ. 100 తగ్గి రూ. 2,39,900కి చేరిన వైనం
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి స్వల్ప ఊరట లభించింది.…