ఆసియా క్రీడల్లో స్వర్ణాల మోత.. పతకాల పట్టికలో టాప్-5లోకి భారత్
ఆసియా క్రీడల్లో భారత్‌కు పతకాల వెల్లువ
15 స్వర్ణాలతో కలిపి 75కి చేరిన మొత్తం పతకాలు
మహిళల ఆర్చరీ రికర్వ్ జట్టుకు చరిత్రలో తొలిసారి స్వర్ణం
బాక్సింగ్‌లో స్వర్ణాలు సాధించిన పర్వీన్, లవ్లీనా
పట్టికలో ఐదో స్థానంలో…