38 బీసీ కులసంఘాల ఆత్మగౌరవ భవనాలకు నిధుల విడుదల
హైదరాబాద్ (మెట్రో న్యూస్):
జీఓ పత్రాలను కులసంఘాలకు
అందజేసిన మంత్రి పొన్నం
రాష్ట్రంలో 38 బీసీ కుల సంఘాల భవన నిర్మాణాలకు గతంలో కేటాయించిన రూ.88.50 కోట్ల నిధులకు సంబంధించి ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. కుల సంఘాల ఆత్మ గౌరవ…