లక్కీ డ్రా ద్వారా బార్ లైసెన్సు కేటాయింపు……
(మెట్రోన్యూస్ )
-కలెక్టర్ నేతృత్వంలో కొనసాగిన ప్రక్రియ
బోధన్ పట్టణానికి నూతనంగా మంజూరైన మద్యం బార్ కు లాటరీ ద్వారా లైసెన్సు జారీ కోసం శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో లక్కీ డ్రా నిర్వహించారు. కలెక్టర్ ఇలా…