గృహ వినియోగదారులకు 24 గంటలూ విద్యుత్ అందిస్తున్నాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
మెట్రో న్యూస్:
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరగడంతో పాటు జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గినప్పటికీ ప్రజలకు ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో ఇదే సమయంలో రాష్ట్ర విద్యుత్…