ఎల్‌నినో, కరువు పరిస్థితులపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
హైదరాబాద్ (మెట్రో న్యూస్ ):
ప్రత్యామ్నాయ ప్రణాళికలతో ప్రజా రక్షణకు ప్రభుత్వం సమగ్ర వ్యూహం
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న కరువు పరిస్థితులను అధిగమించేందుకు, ప్రజలకు ఎలాంటి తీవ్ర ఇబ్బందులు కలగకుండా చూసేందుకు తెలంగాణ ప్రభుత్వం…