Take a fresh look at your lifestyle.
Browsing Tag

Constituency Development

ఆర్మూర్ అభివృద్ధి రాకేష్ రెడ్డి తోటే సాధ్యం – బిజెపి నాయకులు

( మెట్రో న్యూస్ ): చిల్లర రాజకీయం మానుకోవాలి అభివృద్ధి కి సహకరించండి అని ఆర్మూర్ నియోజకవర్గం బిజెపి నాయకులు మీడియా సమావేశంలో కోరడం జరిగింది, శనివారం నాడు ఆర్మూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు ఆధ్వర్యంలో మీడియా…

ప్రజా సమస్యల పరిష్కారమే మా ప్రథమ ప్రాధాన్యత పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

(మెట్రో న్యూస్): ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఉస్మాన్ నగర్ బి-మ్యాక్…