సీఎం, డిప్యూటీ సీఎంలను సస్పెండ్ చేయాలి
హైదరాబాద్ (మెట్రో న్యూస్):
ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువే
మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం
రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు.. రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు కన్నీరు పెడుతుంటే…