అర్నబ్ తుపాను ఎఫెక్ట్: సముద్రంలో చిక్కుకున్న భారీ కార్గో నౌక
కేజీ బేసిన్‌లోని రవ్వా ఆయిల్ ఫీల్డ్ వద్ద నిలిచిపోయిన సిగ్మా పెరల్
ఇంజిన్ ఫెయిల్యూర్ కావడమే ఘటనకు కారణంగా గుర్తింపు
రంగంలోకి దిగిన కోస్ట్ గార్డ్.. సుజయ్ నౌకతో సహాయక చర్యలు
‘అర్నబ్’ తుపాను ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంపై తీవ్ర…