హైదరాబాద్ : మెట్రో న్యూస్
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా గాంధీ భవన్ లో ఆయన చిత్రపటానికి ప్రభుత్వ సలహా దారు వి.హనుమంతరావు, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, సామ రామ్మోహన్ రెడ్డి, అల్లం భాస్కర్ లు పూల మాలలు వేసి నివాళులర్పించారు.