సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నా… దానం నాగేందర్ స్పందన
హైదరాబాద్ (మెట్రో న్యూస్):
సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. ఉపఎన్నికల్లో తాను పోటీ చేసే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఖైరతాబాద్…