ఇప్పుడున్న నిష్పత్తి కొనసాగిస్తే చాలు – డీలిమిటేషన్‌కు సపోర్టు – బీఆర్ఎస్ వ్యూహం…
కేటీఆర్ డిలిమిటేషన్ ప్రకటన:
నియోజకవర్గాల పునర్విభజన పై కేటీఆర్ ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది ఎంపీ సీట్ల నిష్పత్తి మారకుండా డిలిమిటేషన్ చేస్తే బీఆర్ఎస్ మద్దతు ప్రకటించారు.
డిలిమిటేషన్ బిల్లు:
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన…