‘రామాయణం’ సంచలనం.. విడుదల కాకముందే రూ. 20 కోట్లు దాటిన అడ్వాన్స్ బుకింగ్స్!
నవంబర్ 5న విడుదల కానున్న రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి చిత్రం
అమెరికా, ఇతర ఓవర్సీస్ మార్కెట్లలోనూ భారీ స్పందన
ఐమాక్స్ త్రీడీ వంటి ప్రీమియం ఫార్మాట్లకు అధిక డిమాండ్
యానిమల్ రికార్డును అధిగమించే అవకాశం!
రణ్‌బీర్ కపూర్…