డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం
హైదరాబాద్ (మెట్రో న్యూస్):
శాసనసభాపతి స్థానంలో ఉన్న సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌పై ప్రతిపక్ష బిఆర్ఎస్ సభ్యులు చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తించిన తీరు యావత్ ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని, ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగిన అవమానం కాదని,…