నేడు బాన్సువాడ కు మంత్రి సీతక్క రాక
మెట్రో న్యూస్
బాన్సువాడ నియోజకవర్గంలో అక్టోబర్ 27వ తేదీ మంగళవారం రోజున పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, నూతన నిర్మాణాలకు భూమిపూజ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పంచాయతీరాజ్…