ఒప్పందాలు కాగితాలకే పరిమితమా?
సింగరేణి యాజమాన్యం తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలి
ఏఐటీయూసీ సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ డిమాండ్
మెట్రో న్యూస్
సింగరేణి యాజమాన్యం కార్మిక సంఘాలతో కుదుర్చుకున్న ఒప్పందాలను అమలు చేయడంలో జాప్యం చేయడంపై ఏఐటీయూసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం…