అత్యంత వైభవంగా జెమిని సురేష్ హీరోగా నటించిన “ఆత్మకథ” చిత్ర ఆడియో లాంచ్
"ఆత్మకథ" ఆడియో లాంచ్ కార్యక్రమంలో "హనుమాన్ మ్యూజిక్" లేబుల్ లాంచ్
చిన్న సినిమాలకు అండగా "హనుమాన్ మ్యూజిక్" ఆడియో లేబుల్ ఉంటుంది : హనుమాన్ మ్యూజిక్ ఎండి అవినాష్ కూనపరెడ్డి
వారాహి ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సోమేష్…