బషీర్ బాగ్ ఎల్బీ స్టేడియం వద్ద అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు
ఇంటింటికి తిరుగుతూ చెత్తను సేకరిస్తున్న తమ ఉపాధిని దెబ్బకొట్టొదని ఆవేదన
చెత్తను సేకరించే కాంట్రాక్ట్ రాంకీ సంస్థకు అప్పగించొద్దని డిమాండ్
ఎన్నో ఏండ్లుగా పని చేస్తున్న తమకు పాత పద్ధతిలోనే చెత్తను సేకరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.