ఆర్టీసీ ఎన్నికల్లో టి డబ్ల్యూ.యూ యూనియన్ కు కాంగ్రెస్ మద్దతు…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ కు ఆర్టీసీ గుర్తింపు సంఘం యూనియన్ ఎన్నికలు జరగనున్న సందర్భంగా పూర్తి మద్దతు ప్రకటించింది
ఈ యూనియన్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉంది.
ఈ సందర్భంగా, మీ జిల్లాలో నగరంలో…