జగన్ కేసులపై సోమిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. రోజంతా విచారణకు డిమాండ్
రోజువారీ విచారణకు ఈడీ పిటిషన్ వేయడం సరైనదేనని వ్యాఖ్య
డిశ్చార్జి పిటిషన్లతో జగన్ విచారణను ఆలస్యం చేస్తున్నారని ఆరోపణ
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.43 వేల కోట్లు కూడగట్టారని విమర్శ
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై…