మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
విజయవాడ :
మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు. విజయవాడలో గురువారం జాతీయ సరస్ మేళా ను ప్రారంభించి మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ గతంలో మహిళలు ఆర్థికంగా వెనుకబడి ఉండేవారు.…