హైదరాబాద్‌కు తాగునీటి గండం.. డిసెంబర్‌కే సంక్షోభం తప్పదా?
వేగంగా అడుగంటుతున్న సింగూర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాలు
మరో 60 రోజుల్లో సింగూర్ ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన
డిసెంబర్ నుంచే నీటి కష్టాలు తప్పవని అధికారుల హెచ్చరిక
అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేయాలని జలమండలి ఆదేశం…