వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జగ్గారెడ్డి
(మెట్రో న్యూస్) :
సంగారెడ్డి పట్టణంలోని చెరువు కట్టపై జరుగుతున్న వినాయక నిమజ్జన ఏర్పాట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పరిశీలించారు. నిమజ్జనానికి ఏర్పాటు చేసిన క్రేన్లు, లైటింగ్, ఇతర సౌకర్యాలను ఆయన పరిశీలించి, ఎలాంటి…