ఉప్పల్‌లో రూ.3.22 కోట్లతో అత్యాధునిక సిటీ బస్ టెర్మినల్ నిర్మాణం
హైదరాబాద్ : మెట్రో న్యూస్
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్–10, ఉప్పల్ జోనల్ వర్క్‌షాప్ వద్ద పాత ఉప్పల్ బస్ డిపో స్థలంలో రూ.3.22 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అత్యాధునిక సిటీ బస్ టెర్మినల్ నిర్మాణ పనులకు…