టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షునిగా గైని శ్రీనివాస్ గౌడ్ నియామకం
(మెట్రో న్యూస్)
కామారెడ్డి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా గైని శ్రీనివాస్ గౌడ్ ను నియమించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గురువారం రాత్రి నియామక ఉత్తర్వులను జారీ చేసినట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన…