రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
ఘట్‌కేసర్:
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైలు ఢీకొని సుమారు వందకు పైగా గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తోంది. అషాపూర్ సమీపంలోని కేఫాల్ వద్ద మంగళవారం ఉదయం ఈ దుర్ఘటన…