సల్మాన్ ఖాన్ క్షమాపణ చెప్పాల్సిందే.. టైగర్ ష్రాఫ్‌పై దాడితో బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్!
టైగర్ ష్రాఫ్‌పై దాడికి బాధ్యత తమదేనన్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్
ముందే హెచ్చరించినా వినలేదని, అందుకే దాడి చేశామని వెల్లడి
సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారిని వదిలిపెట్టబోమని బహిరంగ హెచ్చరిక
బిష్ణోయ్ సమాజానికి సల్మాన్ క్షమాపణ…