ఆసీస్‌పై బవుమా చారిత్రాత్మక శతకం.. అజారుద్దీన్ 28 ఏళ్ల రికార్డు బద్దలు!
ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో 179 పరుగులతో సత్తా చాటిన టెంబా బవుమా
కుప్పకూలిన టాప్ ఆర్డర్‌ను ఆదుకున్న దక్షిణాఫ్రికా కెప్టెన్
ఆసీస్‌పై 150+ స్కోరు చేసిన అత్యంత పెద్ద వయసు కెప్టెన్‌గా రికార్డు
భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ 28…