మన విద్యుత్ తెలంగాణకే వినియోగించాలి రాజస్థాన్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి ముఖ్యమంత్రికి…
హైదరాబాద్ (మెట్రో న్యూస్):
సింగరేణి (జైపూర్) కరెంటును రాజస్థాన్‌కు కట్టబెట్టే జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు.…