పది రోజుల శిక్షణతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ.. ప్రభుత్వ విప్ శ్రీనివాస్ రెడ్డి
మెట్రో న్యూస్
గొల్లపల్లిలోని శ్రీలలితాంబికా తపోవనంలోమహబూబ్‌నగర్ ఫస్ట్, వందేమాతరం ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన పది రోజుల NMMS శిక్షణ శిబిరం ముగిసింది. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు…